Type Here to Get Search Results !

AP SSC Results 2022||AP 10th Class Results 2022

0

 AP 10th Class Results 2022: ఏపీ టెన్త్‌ ఫలితాలుAP SSC Results on 6th July 2022 ఏపీ టెన్త్‌ ఫలితాలు 6 జులై న విడుదల

ఈ నెల 6న ఏపీ టెన్త్‌ ఫలితాలను విడుదల కానున్నాయి. జూన్‌ 6న ఉదయం 12 గంటలకి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి విజయవాడలో ఫలితాలు ప్రకటించనున్నారు. మార్కుల రూపంలో ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. రికార్డు స్థాయిలో 25 రోజుల్లోనే విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుంది. ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి.

 (6-6-2022)ఉదయం 12 గంటలకు పదవ తరగతి ఫలితాలు విడుదల చేయనున్న విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ B. రాజ్ శేఖర్ గారు... వేదిక : మీడియా పాయింట్, R&B ఆఫీస్, ఎంజీ రోడ్....డి. దేవానంద్ రెడ్డి డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్.


 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad

close