AP GRAMA VOLUNTEER TODAY INTERVIEW QUESTIONS-AP GRAMA VOLUNTEER INTERVIEW PROCESS
గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ తీసుకువెళ్ళాల్సిన సర్టిఫికెట్లు.
- 10 th
- ఇంటర్ఆ
- ఇంటర్ఆ పైన విద్యార్హతలు ఉంటే సర్టిఫికెట్ లు తీసుకెళ్లండి.
- ఆధార్ కార్డ్ , రేషన్ కార్డ్ మరియు ఏదైనా ఒక గుర్తింపు కార్డ్
- 2 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు
- నేటివిటీ caste సర్టిఫికెట్
పైన పేర్కొన్న ఒరిజినల్ సర్టిఫికేట్ లతో పాటు
1 or 2 సెట్టు xerox కాపీలు..
(ముందు జాగ్రత్తగా extra సెట్ ఉంటే మేలు)
ap grama volunteer interview questions
ap grama volunteer interview questions
ఇప్పటి వరకు ఇంటర్వ్యూ లో అడిగిన కొన్ని ప్రశ్నలు
→నోట్ 1 : ఇక్కడ ప్రశ్నలు రోజు update అవుతుంటాయి ప్రతిరోజు ఈ లింక్ / ఈ పేజీ ను చూస్తూ ఉండండి
→నోట్ 2: ఇక్కడ ఉన్న ప్రశ్నలు అన్ని ఒక్కరికే అడిగినవి కావు .ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన వివిధ చోట్ల జరిగిన ఇంటర్వ్యూ లలో వివిధ అధికారులు వివిధ అబ్యార్తులకు అడిగిన ప్రశ్నలు .
రీడర్స్ ఈ విషయాన్నిగమనించాలి.
Latest :15-07-19 నాడు అడిగిన కొత్త ప్రశ్నలు
1. ఇంటర్ తరువాత డిగ్రీ ఆ గ్రూప్ ఎందుకు తీసుకున్నావు
2.మీ ఊరి లో ఉన్న సమస్యలు ఏంటి ఎప్పుడు అయిన కంప్లైంట్ చేసారా
3 పంచాయతీ కి ఎప్పుడు అయిన వెళ్ళారా, పంచాయతీ విధులు ఏంటి
4 25 మంత్రులు పేర్లు చెప్పండి
5 జగన్ గారి పధకాలు అన్ని మంచివేన వాటి గురించి చెప్పండి
6 తూర్పుగోదావరి నుంచి వచ్చిన మంత్రులు వల్ల ఏరియా క్యాస్ట్ మంత్రుపదవులు
7 తూర్పుగోదావరి కలెక్టర్ పేరు
8 పంచాయతీ లో ఎవరు ఎవరు ఉంటారు వాళ్ళ విధులు
9 సర్పంచ్ పదవీ కాలం ఎప్పుడు ముగిసింది
10 సర్పంచ్ ప్లేస్ లో ఎవరిని నియమించారు పేరు ఏంటి
11 మీ పంచాయతి సెక్రటరీ పేరు ఏంటి విధులు ఏంటి
12 పంచాయతీకి ఎన్నిసార్లు వెళ్లి ఉంటావు నువ్వు చెప్పిన సమస్యలు పై ముందుగా ఎవరిని పంచాయతీలో కలుస్తావ్
13 మీ ఊరి లో ఎన్ని వార్డులు వర్డ్ మెంబెర్స్ పని ఏంటి
11-14 JULY QUESTIONSమీ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు పేర్లు ?
మీ నియోజక వర్గం ఏది ?
మీ నియోజక వర్గ పార్లమెంట్ వ్యక్తి ఎవరు ?
రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రి లు ఎంత మంది?
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు?
ఎంపికయిన తరువాత బాధ్యతలు మీరే నిర్వహిస్తారా? వేరొకరితో చేయీస్తర?
మీ గ్రామం లో సమస్య వస్తే ఎవరికి తెలియచేస్తారు?
గ్రామ సచివాలయం లో యంతమంది ఉద్యోగులు వుంటారు?
రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి యవరు?
ప్రస్తుతం రాష్ట్రంలో మంత్రులు యంతమంధి ?
పంచాయితీరాజ్ దినోత్సవం యప్పుడు జరుపుకుంటారు?
గ్రామ వాలంటిర్ అర్థం ఏమిటి ?
గ్రామ వాలంటిర్ ఎక్కడ పని చేస్తారు ?
గ్రామ వాలంటీర్ ప్రధాన విధి ఏమిటి ?
మీకు తెలిసిన ప్రభుత్వ పథకాలు చెప్పండి ?
గ్రామ వాలంటీర్ ఎన్ని కుటుంబాలు చూసుకోవాలి?
నవ రత్నాలు ఎన్ని ?
వై.యస్.జగన్ గారు మొదటి సంతకం దేని మీద చేశారు ?
వైస్సార్ పెన్షన్ కానుకలో ఎన్ని రకాలు పెన్షన్లు ఉన్నాయి?
వృద్యప పించన్లకు వయసు ఎంత ?
వైస్సార్ రైతు భరోసా ఎవరికీ ?
వైస్సార్ భరోసా ఎప్పుడు అమలు అవుతుంది?
ఫిజురియింబర్స్మెంట్ కింద అదనంగా వసతి మరియు భోజనం కోసం ఎంత ఇస్తారు ?
వైస్సార్ జలయజ్ఞం క్రింద ఏ ప్రాజెక్టు లు పూర్తి చేశారు ?
మద్యపానం ఎన్ని దశలలో చేస్తారు ?
వైద్యం ఖర్చు ఎంత దాటితే ఆరోగ్య శ్రీ క్రింద వర్తిసాయి?
అమ్మ ఒడి గురించి చెప్పండి?
అమ్మఒడిఎప్పుడునుంచి మొదలువుతుంది?
సన్న బియ్యం ఎప్పుడు నుంచి వస్తాయి ?
సన్న బియ్యం ఎన్ని కేజీల సంచులలో ప్యాకింగ్ చేస్తారు ?
సన్న బియ్యం ఎవరు డెలివరీ చేస్తారు ?
మీకు తెలిసిన గవర్నమెంట్ వెబ్సైట్స్ చెప్పండి ?
5 సంవత్సరాలలో ఎన్ని ఇళ్ళు ఇస్తారు ?
వ్యవసాయనికి కరెంట్ ఎన్ని గంటలు ఇస్తారు ?
మధ్యాహ్నం భోజనం పథకం పేరు చెప్పండి ?
డ్వాక్రా రుణాలు ఎప్పటి వరకు ఉన్నవి మాఫీ చేస్తారు ?
ఎన్ని విడతల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారు ?
కేంద్రం రైతులకు ఎంత పెట్టుబడి సాయం ఇస్తుంది ?
ప్రధానమంత్రి కిసాన్ భీమా పథకం క్రింద ఏ వయసు రైతులు చేరవచ్చు ?
ఇటీవల కేంద్రం వరికి కింటల్ కు ఎంత పెంచారు ?
సచివాలయలను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు ?
ఎంత మంది జనాభా ఉంటే ఒక సచివాలయంలో ఏర్పాటు చేస్తారు ?
గ్రామ/వార్డు వాలంటీర్ల లక్ష్యం ఏమిటి ?
మీ గ్రామం లోని సమస్యలు ?
ఇది వరకు సమస్యలు పై ఎప్పుడు అయినా స్పదించారా?
గ్రామ వాలంటీర్ జాబ్ మీకు ఎందుకు?
మీకు స్వంత వెహికల్ ఉందా?
నవరత్నాలు మీద ప్రశ్నలు ? **** MOST IMPORTANT
డ్రైనేజీ వ్యవస్థ బాగా లేనపుడు ఎవరిని సంప్రదిస్తారు?
మీ సేవకు మెచ్చి గ్రామంలో ఎవరన్నా 100 రూపాయలు ఇస్తే ఎం చేస్తారు?
మీకు ఇచ్చే జీతం మీకు సరిపోతుంది అని అనుకుంటున్నార?
మీ గ్రామంలో వీదిదీపాలు పనిచేస్తున్నాయ ?
మీ గ్రామా పంచాయతి సెక్రటరీ ఎవరు ?
మీ గ్రామా VRO ఎవరు ?
మీకు ఈ ఉద్యోగం రాకపోతే ఏమి చేస్తారు ?
మీరు వాలంటీర్ అవ్వడానికి తగిన కారణాలు ఏమిటి ?
మీ గ్రామం లోని సమస్య ఫై మీ స్పందిచ్చినప్పుడు మీరు ముందు ఎవరికి పిర్యాదు చేస్తారు ?
ఏదైనా సమస్య వస్తే ఎన్ని గంటల్లో పరిష్కరిస్తము అని జగన్ గారు చెప్పారు ?
మీకు వాలంటీర్ ఉద్యోగం వచ్చిన తరువాత మీరు సరిగా పనులు చేయడం లేదని ఎవర్న కంప్లైంట్ ఇస్తే మీరు ఏమి చేస్తారు ?
మీరు ప్రజలకు/ మీకు అప్పగించిన 50 కుటుంబాలకు ఏ విధంగా సేవలు అందిస్తారు ?
గ్రామా వాలంటీర్ గ నీ కర్తవ్యం ఏమిటి ?
గ్రామా వాలంటీర్ గ నీ విదులు ఏమి ?
జగన్ తోలి సంతకం దేని మీద చేసారు ?
రైతు దినోత్సవం, ఎప్పుడు ?
పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎవరు ?
మీ ఉరు జనాబా ఎంత ?
మీరు ఉరి ప్రధాన వృతి?
ఇప్పుడు పించను ఎంత ఇస్తున్నారు ?
రేషన్ తో పటు మీకు ఏయే సరుకులు ఇస్తున్నారు ?
కిలో బియ్యం ఎన్ని రూపాయలు ?
మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారు ?
నవ రత్నాలు పై మీ అభిప్రాయం?
మద్య నిషేధం ప్రభుత్వం ఎన్ని దశలో చేస్తుంది.
అమ్మఒడి పధకం కింద సంవత్సరానికి ప్రభుత్వం ఎంత ఇస్తామని ప్రకటించారు?
మీ పంచాయతీలో ఎన్ని వార్డులు ఉన్నాయి?
మీ మండలంలో జనాభా?
మీరు ఇంతకుముందు ఏమైనా జాబ్ చేశారా?
మీకు వెహికల్ ఉందా?
ఈ ప్రశ్నలే ఎక్కువగా అందరిని అడిగారు.